ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..Read More
Tags :indvsnz
ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచారు. న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు. మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు […]Read More
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
టీమిండియా మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లాస్ట్ వన్డే మ్యాచ్ లో స్మృతి మంధాన శతకాన్ని నమోదు చేశారు. దీంతో భారత్ తరపున అత్యధికంగా శతకాలను నమోదు చేసిన మహిళ ప్లేయర్ గా మంధాన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వన్డే క్రికెట్ లో స్మృతి మంధాన ఎనిమిది శతకాలను నమోదు చేశారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More