Tags :Indiramma Houses Holders

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునేవారికి శుభవార్త..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున నూటపంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై […]Read More