గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్ మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్ ద్వారా 15 […]Read More
Tags :Indian Prime Minister
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకోచ్చింది..ఇందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు కూడా పేర్కొన్నారు. […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి సుధీర్ఘంగా చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేందర్ మోదీని పుతిన్ ఆహ్వానించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ వ్యాఖ్యానించారు.Read More