Tags :Indian cricketer

Sticky
Breaking News Slider Sports Top News Of Today

11వ క్రికెటర్ గా జడేజా

టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , […]Read More

Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్ ఓ ప్రపంచ రికార్డు

టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది. అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

శిఖర్ ధవన్ సంచలన నిర్ణయం

టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ  రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More

Slider Sports

టీం ఇండియా మాజీ ఆటగాడు మృతి

టీం ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్71) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నరు.. అయితే  అన్షుమన్ గైక్వాడ్ వైద్య ఖర్చుల   కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్య దర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు […]Read More

Slider Sports

సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనతను సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఘనతను సాధించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్ ,షకీబ్,వార్నర్ (5)ను సమం చేశాడు స్కై.. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో స్కై ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ (7)ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో స్కై సూర్య బౌలింగ్ […]Read More