Tags :india kutami

National Slider Top News Of Today

విపక్ష నేతగా రాహుల్ కు ప్రత్యేకతలివే..?

దాదాపుగా పడేండ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఓ పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంబై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. బీజేపీ 240స్థానాల్లో గెలుపొంది తన మిత్రపక్షాలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని ఇండియా కూటమి ఎన్నుకున్నది. మరి విపక్ష నేతగా రాహుల్ గాంధీ కి ఏమీ ప్రత్యేకతలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు […]Read More

National Slider Top News Of Today

లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.Read More