టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ చేశాడు.. దుబాయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఫోర్లు..మూడు సిక్సర్ల సాయంతో నలబై ఒక్కబంతుల్లో యాబై పరుగులు సాధించాడు.. పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ ఏమికోల్పోకుండా అరవై నాలుగు పరుగులు సాధించింది. మరోవైపు శుభమన్ గిల్ పదకొండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఇంకా విజయానికి 135పరుగుల దూరంలో భారత్ ఉంది.Read More
Tags :india
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది. కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది. భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో […]Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
భారత్, చైనాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి ఈ దేశాలపై ప్రతీకార పన్నులు విధిస్తామని ప్రకటించారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తామూ అదే రీతిన వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారి నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Read More
ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More
Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది.. జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు. చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా […]Read More
టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More