Tags :indhiramma homes

Breaking News Slider Telangana Top News Of Today

ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు….

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌ని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో ఇందిర‌మ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం,సంబంధితాధికారులు పాల్గోన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తారు . మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నది.Read More