Tags :indhiramma athmiyabharosa

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా  జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు.. డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న […]Read More