Tags :IND VS NZ

Sticky
Breaking News Slider Sports Top News Of Today

పీకల్లోతు కష్టాల్లో భారత్..!

ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో 147పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి 29పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, యశ్వసీ జైశ్వాల్ 5,విరాట్ కోహ్లీ 1,శుభమన్ గిల్ 1,సర్ఫరజ్ ఖాన్ 1పరుగులకే ఔటవ్వడంతో ఎనిమిది ఓవర్లకు 31పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 116పరుగులు వెనకంజలో ఉంది.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

46పరుగులకే కుప్పకూలిన టీమిండియా

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నలబై ఆరు పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్ లోనే టీమిండియా బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ (20), జైశ్వాల్ (13) మాత్రమే టీమిండియా ఆటగాళ్ళల్లో డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ ఆటగాళ్లల్లో హెన్రీ ఐదు వికెట్లను, విలియమ్ నాలుగు వికెట్లు.. సౌథీ […]Read More