తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీల గురించి విశ్లేషకులు పాలనలో రేవంత్ అనుభవరాహిత్యంతో పాటు అధికారులకు తలనొప్పులు, ప్రజలకు తిప్పలు!తెలంగాణలో ప్రస్తుత బదిలీలు బంతాటలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.. ఎప్పుడుంటామో, ఎప్పుడు ఊడుతామో తెలియక పనుల మీద అధికారులు సీరియస్ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో పాలన పడకేసి, రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.. దీనికి కొన్ని ఊదాహరణలు ఊదాహరిస్తున్నారు.. 1) ఐపీఎస్ అధికారి ఏవీ […]Read More
Tags :ias officers transfers
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి..మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు..మరోవైపు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను ఎంపిక చేశారు.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది. ఆతర్వాత ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More