దేశంలోని సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్ లో ప్రశ్నించిన సంగతి తెల్సిందే.. తన అధికారక ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందిస్తూ ” నాకు దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? అని ప్రశ్నించారు..ఇంకొ అడుగు ముందుకేసి పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని […]Read More
Tags :ias
హైదరాబాద్ మహానగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.. ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్ ను సూపర్డెంట్ రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు […]Read More
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి..మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు..మరోవైపు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను ఎంపిక చేశారు.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది. ఆతర్వాత ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.Read More