ఆ “చిన్న లాజిక్” ని మరిచిపోయిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని విలువైన ప్రభుత్వ భూములను,ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. హైడ్రాకు మోస్ట్ పవర్ ఫుల్ సిన్సియార్టీ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్న ఐపీఎస్ అధికారైన రంగనాథ్ ఏవీ ను కమీషనర్ గా నియమించారు. కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఏవీ రంగనాథ్ ఐపీఎస్ సినీ నటుడు నాగార్జున దగ్గర నుండి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు […]Read More