హైదరాబాద్ KGF- కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ -ప్రతోక్కరూ చదవాలి..!
కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ (KGF) హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్య మృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి, ఈ రోజు దీనిని ఒక స్వచ్ఛమైన, చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వ్యాసంలో KGF యొక్క ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, జల […]Read More