హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను […]Read More
Tags :hyderabad central university land
కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గత వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరి పోరాటానికి రాజకీయ సినీ క్రీడా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు మద్ధతు నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యూనివర్సిటీ […]Read More
హైదరాబాద్ KGF- కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ -ప్రతోక్కరూ చదవాలి..!
కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ (KGF) హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్య మృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి, ఈ రోజు దీనిని ఒక స్వచ్ఛమైన, చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వ్యాసంలో KGF యొక్క ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, జల […]Read More