తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందినహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తిన అంశాలు హుజురాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందాలని తాను దండం పెట్టి అడుగుతున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బద్వాన్పల్లి గ్రామాల్లో నీటి సమస్య కారణంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో […]Read More
Tags :hujurabad mla
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది.. కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అధికారక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ రూల్స్ ను పట్టించుకోకుండా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు జీఓ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? మీ కోసమే బ్లాక్ బుక్ రెడీ […]Read More