Tags :Hotel

Slider Telangana Top News Of Today

రాత్రి హోటల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు.. తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.. తాజాగా […]Read More

Movies Slider

హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.Read More