Tags :hostel

Breaking News Slider Telangana Top News Of Today

హాస్టళ్లగా ప్రజాభవన్…!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫుడ్ పాయిజన్ సంఘటనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా […]Read More