తెలంగాణ రాష్ట్రంలో వైద్యాశాఖ పడకేసిందని తెలిపింది కాగ్. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యాశాఖపై కాగ్ ఓ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర వైద్యా శాఖాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. దాదాపు నలబై ఐదు శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు సరిపడా వైద్య సదుపాయలు అందడంలేదు.. ఆస్పత్రుల్లో సరైన వసతులతో పాటు బెడ్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రజనాభాకు అనుగుణమ్గా మొత్తం 35,004పడకలు అవసరం […]Read More
Tags :hospital
మాజీ ఉపప్రధాని… బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు..ఆయనకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స అందించిన సంగతి తెల్సిందే .Read More
అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More