హోం మంత్రి అనిత గురించి డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కౌంటరిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత వర్గానికి చెందిన నేత గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుంటాము.. అనిత పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయి. ఏదైన సమస్య ఉంటే మంత్రివర్గంలో చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షించుకోవాలి. అంతేకానీ ఇలా పబ్లిక్ గా మాట్లాడటం కరెక్ట్ […]Read More
Tags :home minister of andhrapradesh
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన్ భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎక్కువగా మహిళలపై.. ఆడపిల్లలపై అఘాత్యాలు ఎక్కువయ్యాయి. హత్యాచారాలు మరి దారుణంగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఉన్నట్లే పోలీసు అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. […]Read More
మహిళ హోం మంత్రిగా ఉన్న మహిళలపై ఇది పద్ధతేనా..?
వినడానికి కొద్దిగా నమ్మశక్యం లేకపోయిన ఇదే నిజం అంటున్నారు న్యూట్రల్ పీపుల్స్.. మహిళ మణులు.. వైసీపీ శ్రేణులు.. రాజకీయాల్లో వ్యక్తిగత మరి ముఖ్యంగా మహిళ నాయకులపై దూషణలు మాములే.. ఆ దూషణలు విధాన ఫరంగా ఉండాలి.. సిద్ధాంతం ఫరంగా ఉండాలి.. తప్పు లేదు కానీ క్యారెక్టర్ కించపరిచే విధంగా మహిళలను అగౌరవ పరిచే విధంగా ఉండాలి.. అది అధికార పార్టీ తరపున నుండి అయిన ప్రతిపక్ష పార్టీ తరపున నుండి అయిన.. కానీ ఏపీలో మాత్రం స్థాయి […]Read More
ఏపీ హోం మంత్రి అనిత తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సంబంధితాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ ” విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. వరదల వల్ల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిక్షణం చూస్కోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఎప్పటికప్పుడు […]Read More