ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 2001లోనే కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్‌పై భయం అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య […]Read More
Tags :HMPV
చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులు భారత్లోనూ బయటపడుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ లోని ఓ చిన్నారికి, కోల్కతాలో 5 నెలల చిన్నారికి, తమిళనాడులో ఇద్దరకి పాజిటివ్ గా తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం పేర్కొంది. వీరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేకుండా వైరస్ వ్యాపించడం కలవరపెడుతోంది.అసలు ఇది ఎక్కడ పుట్టింది. ఎవరికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. హెచ్ఎంపీవీ వైరస్ :- 2001లో తొలిసారిగా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను(HMPV) […]Read More
చైనాను అతలాకుతలం చేస్తున్న కొత్త వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. HMPV అనే వైరస్ కొత్త వైరస్ కాదు. దీన్ని మన దేశంలో 2001లోనే కనుగోన్నాము. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతానికైతే భయపడాల్సినవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే […]Read More