Tags :hicc

Breaking News Slider Telangana Top News Of Today

దేశానికే రోల్ మాడల్‌గా తెలంగాణ..!

సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటు న్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ […]Read More

Slider Telangana

హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర అమోఘం

తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ ను విశ్వ నగరం చేయడానికి రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈరోజు హెచ్ఐసీసీ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది. మీలో […]Read More