Tags :Hero Sandeep Kishan

Movies Slider

హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.Read More