సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని గారి ఆధ్వర్యంలో ,వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం ఆయన కూతురు స్రవంతికి PRK హాస్పిటల్స్ లొ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో […]Read More
Tags :hero
సహాజంగా హీరో మూవీ రిలీజైతే మొదటి రోజు అభిమాని చేసే హాంగామా మాములుగా ఉండదు.. కటౌట్ల దగ్గర నుండి మూవీ రన్ అయ్యే టైంలో విసిరే పేపర్ ముక్కల వరకు అన్నింటిని సిద్ధం చేసుకుంటాడు. అలాంటి అభిమాని ఏకంగా తమ అభిమాన హీరోకి గుడి కట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దివంగత నటుడు .. హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ కోసం గుడి కట్టారు. కర్ణాటక రాష్ట్రంలో హవేరి తాలూకా యెలగచ్చ గ్రామంలో ప్రకాశ్ […]Read More
ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు.. పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ […]Read More
ప్రముఖ తమిళ హీరో ధనుష్ కు తమిళ నిర్మాత మండలి big షాకిచ్చింది.. హీరో ధనుష్ తో పాటు అడ్వాన్సులు తీసుకొని షూటింగ్ లు పూర్తిచేయని నటీనటులపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేశాకే కొత్తవాటికి కాల్ షీట్స్ ఇవ్వాలని నిర్మాత మండలి వాళ్లకు తేల్చి తెలిపింది. అంతే కాకుండా ఇక నుండి తమిళ ఇండస్ట్రీ లో ఏ హీరో అయిన హీరోయిన్ అయిన […]Read More