Tags :heart attack

Breaking News Slider Telangana Top News Of Today

సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే..!

గుండెపోటు రావడంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో స్థానిక మంత్రుల పర్యటన ఉంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పరిశీలనతో పలు కార్యక్రమాల్లో పాల్గోనడానికి పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కిందపడి పోయారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే.. స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం వెంకట్రావు ఆ […]Read More

Health Slider

గుండెపోటు రావడానికి ముందు కన్పించే లక్షణాలు ఇవే..?

సహజంగా గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని అందరూ భావిస్తారు.. కానీ గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గుండెపోటుకు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట. తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే […]Read More