Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
Tags :health tips
ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే […]Read More
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More
benefits of dark chocolateRead More
reason for white hairRead More
ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More
విజిటబుల్స్ లో చాలా మంది తినకూడదు..వాటివైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యేది కాకరకాయ..వంకాయ.. అయితే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.. సహజంగానే కాకరకాయలో విటమిన్లు,మినరల్స్ అధికంగా ఉంటాయి..ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు..కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని ..ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితనాన్ని మెరుగుపరుస్తుంది..చర్మం లోపల […]Read More
చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More
సహాజంగా ఈరోజుల్లో అంతా ఫ్యాషన్ గా పేపర్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో ఇంకో అడుగు ముందుకేసి విస్తరాకుల్లో తినడం మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము.. అయితే వెండి పాత్రల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయనంటున్నారు వైద్య నిపుణులు.. వెండి పాత్రల్లో తినడం వల్ల వెండి పాత్రల్లో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి.వెండి పాత్రలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.. ఇది శరీరంలో ఉన్న మంటను తగ్గించడంలో […]Read More
అల్లం కొబ్బరి ఎల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధంగా లభించే అహారం కంటే కృత్రిమ పద్ధతుల్లో వండే ఆహారాన్నే మనం ఎక్కువగ ఇష్టపడతాము.. ఊదాహరణకు ఫాస్ట్ ఫుడ్ ,బర్గర్లు,ఫీజాలు ఎక్కువగా తినడానికే మనం ఇష్టపడతాము. అయితే అల్లం రోజూ తింటే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు,మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉన్న అనవసరం యాసిడ్లకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా […]Read More
