Tags :head coatch

Breaking News Slider Sports Top News Of Today

IPL జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్

టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన టీమిండియా లెజండ్రీ ఆటగాడు కూల్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఐపీఎల్ లో ఓ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం జరిగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2012,2013సీజన్లో ఆటగాడిగా సేవలందించారు. ఆ తర్వాత 2014,2015సీజన్లో ఆ జట్టు మెంటర్ గా విశేష సేవలను అందించారు రాహుల్ ద్రావిడ్. దీంతో ఈ జట్టుకు ద్రావిడ్ ప్రాంచేజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే […]Read More

Slider Sports Top News Of Today

గంభీర్ కోచ్ గా  కష్టం

సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More

Slider Sports

శ్రీలంక తాత్కాలిక కోచ్ గా జయసూర్య

శ్రీలంక క్రికెట్‌ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ కెప్టెన్.. లెజండ్రీ క్రికెటర్ సనత్‌ జయసూర్యను ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో లంక జట్టు ఘోర వైఫల్యం చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఆ జట్టుకు ఉన్న ప్రస్తుత హెడ్ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ రాజీనామా చేశాడు. త్వరలో భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సకు లంక కోచ్‌గా జయసూర్య వ్యవహరిస్తాడు.Read More

Slider Sports

సరికొత్త రోల్ లో ద్రావిడ్

ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంకా వాస్తవానికి జట్టు కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీనివెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..? టీమిండియా జట్టుకు కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. ఈ కారణంతో కుటుంబానికి ద్రావిడ్ మొత్తానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు. ఐపీఎల్ అయితే 2, 3 నెలల […]Read More

Slider Sports Top News Of Today

హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది.                                   జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో  మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన  సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు  పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More