Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
Tags :head bath
చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More
సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు.. సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి […]Read More