Tags :hcu issue

Breaking News Slider Telangana Top News Of Today

Big Breaking -HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. అక్కడి వాస్తవ పరిస్థుతులపై నివేదికను తయారు చేసి అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రజాపాలన అంటే ఆడబిడ్డల జుట్టు లాగడం.. బట్టలు చింపడమా..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజాపాలనను తీసుకోస్తాము. మార్పు తీసుకకోస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా ఆధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు చేస్తున్న ఆడబిడ్డల జుట్టు పట్టి లాగడం.. వాళ్ల బట్టలు చింపడం ప్రజాపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” నన్ను కల్సిన యూనివర్సిటీ […]Read More