Tags :Haryana Assembly Election Schedule

Sticky
Breaking News National Slider Top News Of Today

హరియాణా ఫలితాలు రాహుల్ కి గుణపాఠం..?

సహాజంగా ఐదేండ్లు పరిపాలనలో ఉంటేనే సదరు అధికార పార్టీపై అంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది పదేండ్లు అధికారంలో ఉంటే కనీసం ముప్పై నుండి నలబై శాతం వరకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ముప్పై నలబై శాతానికి ఇంకో పది ఇరవై శాతం కష్టపడితే అప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండవు. అయితే హరియాణాలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది ఆ పార్టీ నేతలే కాదు ఎన్నో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ దూకుడు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో క్షణానికో ఫలితం మారుతుంది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ముందు ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత డౌన్ అయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం తొంబై స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటి యాబై చోట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బీజేపీ […]Read More

National Slider Top News Of Today

హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హరియాణా (హర్యానా)లో ఒకే దశలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ హరియాణా,జమ్ముకశ్మీర్,మహరాష్ట్ర,ఝార్ఖండ్‌ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. హరియాణాలో ఉన్న మొత్తం 90స్థానాలకు అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే నెల 4వ తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నది. దీనికి సంబంధించి వచ్చే సెప్టెంబర్ నెల 5 తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ […]Read More