ఈ నెల ఇరవై ఐదో తారీఖున అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే… ఎమ్మెల్సీ ల బృందం మేడిగడ్డ సందర్శనకు బయలు దేరివెళతాం.. ఇరవై ఆరు తారీఖున కన్నెపల్లి ప్రాజెక్టు ను సందర్సించి ప్రాజెక్తుల గురించి అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలపై నిజానిజాలను తెలంగాణ రైతంగానికి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెబుతాము.. ప్రాజెక్టులపై లేనివి ఉన్నవి కల్లబోల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుంది అని మాజీ మంత్రి […]Read More
Tags :harishrao
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో విద్య వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు చెల్లించడంలేదు.. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీతాలు ఇవ్వడంలేదు.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై రాష్ట్ర విద్య శాఖ స్పందించింది… మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి వందకోట్ల రూపాయలను విడుదల చేశాము.. త్వరలోనే మరో యాభై […]Read More
తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More