Tags :Harish Rao Thanneeru
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … సిద్ధిపేట బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఆదివా రం చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయ క సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.గత ఏడాది న్నర కాంగ్రె […]Read More
సింగిడి న్యూస్ – సిద్ధిపేట ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి .. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి మాజీ మంత్రి..సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇవాళ శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ముందు మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ ను కలిశారు..సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి […]Read More
హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవానికి వచ్చి తమ గోడును […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More
హైదరాబాద్ మార్చి7 (సింగిడి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు కురిపించారు. తన అధికార ట్విట్టర్ అకౌంటులో కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ ” ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకుల పాలనలోని నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము.. రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ “నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తెలంగాణ వచ్చాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ టన్నెల్ లో ప్రమాదం జరిగింది అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు స్పందిస్తూ “ఎస్‌ఎల్‌బీసీ కోసం మాపదేండ్ల పాలనలో మేం 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా […]Read More
ఆదివారం వనపర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి ఎనిమిదిరోజులవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు దుబాయి వెళ్లి అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నారని ఆరోపించిన సంగతి తెల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హారీశ్ రావు […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత దుబాయికెళ్లాడు..దుబాయిలోని అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నాడు.. రెండు రోజులు పండుగ చేసుకున్నాక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వచ్చి నానాహాంగామ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ “అబద్దానికి అంగీ లాగేస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలా ఉంటాయి. […]Read More