సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల ఎనిమిదో తారీఖున ఏపీలోని […]Read More
Tags :hariharaveeramallu
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More