Tags :Gutha Sukender Reddy

Breaking News Slider Telangana Top News Of Today

జూపల్లి ఏంటీ ఈ లొల్లి- మండలి చైర్మన్..!

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్-శాసన మండలి చైర్మన్.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలన లో కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే ప్రజాప్రతినిధులకు గౌరవం బాగుండేది. కేసీఆరే స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించేవారు. అంతేకాకుండా చివరికి అటెండర్ ద్వారా ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి ఇంటికి పంపించేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మమ్మల్నే పిలవడం లేదని కౌన్సిల్ లో దేవాలయాలపై జరిగిన చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్చలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయం..!

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత , కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి గారి కృషిని ఎప్పటికి మరవలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు  అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా  సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”  కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హోదా మాత్రం మండలి చైర్మన్…. కానీ…?

తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More

What do you like about this page?

0 / 400