ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత..మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. తాజాగా విచారించిన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దఊరటనిచ్చింది.. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని జగదీశ్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్ పై […]Read More
Tags :guntakandla jagadeesh reddy
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” సభలో మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని చూసి వణికిపోతున్న ఈ లిల్లిఫుట్స్ గాళ్లకు కేసీఆర్ అవసరమా..?. పట్టుమని పది నిమిషాలు సబితక్కను తట్టుకోలేని వీళ్ళు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటరా.?. దమ్ముంటే బీఆర్ఎస్ కు చెందిన మహిళ ఎమ్మెల్యేలకు సభలో మైకు ఇచ్చి చూడాలి […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది.. సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ […]Read More
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రజలపై ఉంచింది అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏదేశమైన అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందే.తొంబై వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచాము.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సబ్ స్టేషన్లు, […]Read More
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని అన్నారు..Read More
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో అయన మీడియా తో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు, అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More