ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను […]Read More
Tags :gudivada amarnath
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము. సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.Read More
వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More