తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ వాయిదా పడిన అనంతరం ఓ సీనియర్ మంత్రి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు అనే వార్త బయటకు వచ్చింది. ఆ వార్త రాగానే ఇంకో వార్త విత్ ప్రూప్ తో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]Read More
Tags :gudem mahipal reddy
పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. మహిపాల్ పార్టీలో చేరిన దగ్గర నుండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ రెడ్డి ఇతనికి వర్గపోరు నడుస్తుంది. ఈ అంశం గురించి ఏఐసీసీ నుండి టీపీసీసీ వరకూ అందరూ నేతలు పిలిచి మరి వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చే […]Read More
ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది..?. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్న కానీ నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అదే పటాన్ చెరు. పఠాన్ చెరు […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇండ్లపై ఉదయం నుండి ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈడీ దాడుల గురించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యతోనే దాడులు నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మకై మాపై ఈడీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎందుకు పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్పా ఏమి దొరకలేదు. మా ఇంట్లో […]Read More