కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది. అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని […]Read More
Tags :governor
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు […]Read More
మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More