Tags :government school

Crime News Slider

హెడ్ మాస్టర్ కీచక పర్వం

తెలంగాణ లో కామారెడ్డి – బాన్సువాడ మండలంలోని దేశాయిపేట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరేందర్ తన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, శనివారం ఒక స్కూల్ రూంలో లైంగికంగా వేధించాడు.. ఇది చూసిన విద్యార్థులు ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. దీంతో వాళ్లు సోమవారం పాఠశాలకు రాగ నరేందర్ గైర్హాజరయ్యాడు.. ఈ విషయం బయటకి వెళ్లకుండా ఓ పోలీస్ అధికారి, ఓ విద్యాశాఖ అధికారి, పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు […]Read More

Slider Telangana

సర్కారు బడిలో నో అడ్మిషన్ బోర్డు

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 600 మంది […]Read More