టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. […]Read More
Tags :goutham gambhir
సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి. శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు […]Read More
టీమ్ ఇండియా కు హెడ్ కోచ్ గా నియమించిన తన తీరు మార్చుకోలేదు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్… అయన ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్యూ లో మాట్లాడుతూ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అందరూ అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. టీ20లు, వన్డేలు, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములాపై తనకు నమ్మకం లేదన్నారు. ఏ అట ఆడే ఆటగాళ్ల జీవితంలో గాయాలు సర్వసాధారణమని, అయితే […]Read More
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంకా వాస్తవానికి జట్టు కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీనివెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..? టీమిండియా జట్టుకు కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. ఈ కారణంతో కుటుంబానికి ద్రావిడ్ మొత్తానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు. ఐపీఎల్ అయితే 2, 3 నెలల […]Read More
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More
టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు మెంటార్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27తో ముగియనుంది.Read More