Tags :goods train

National Slider

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రైల్వేల కోసం కేటాయించిన రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో రూ.1.08 లక్షల కోట్లు భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల కోచ్లను తయారు చేస్తామన్నారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించామన్నారు. అటు ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ […]Read More

Crime News National Slider

ఘోర రైలు ప్రమాదం

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్నది. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడి అంబాలా నుంచి జమ్మూ వెళ్లే రైలు(04681)ను ఢీకొట్టింది. దీంతోఈ  ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు గాయపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది.Read More