Tags :goodnews

Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను సీఎం  ప్రారంభించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SKVBR బొటానికల్ గార్డెన్‌లో జరిగిన […]Read More