ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు. అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను […]Read More
Tags :gongidi sunitha
తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు.ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి.హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాము. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More