Tags :Gongadi Trisha

Sticky
Breaking News Slider Sports Telangana Top News Of Today

త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..!

టీమిండియా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మరోవైపు వరల్డ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

తెలంగాణ ఆడబిడ్డ సంచలనం..

క్రికెట్ లో తెలంగాణ బిడ్డ సంచలనం సృష్టించింది..మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష.. మహిళల అండర్-19 టీ20 చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన తెలంగాణ ఆడబిడ్డ త్రిష.స్కాట్లాండ్ పై 53 బంతుల్లోనే ఆమె సెంచరీ చేసింది.. 59 బంతుల్లో 110 పరుగులతో త్రిష నాటౌట్ గా నిలిచింపి.త్రిష స్వస్థలం భద్రాచలం కాగా ఆల్ రౌండర్ గా తిష రాణిస్తుంది.తెలంగాణ భిడ్డ సెంచరీ చేయటం పట్ల అభిమానులు తెలంగాణ […]Read More