Tags :gold

Business Slider

తగ్గిన బంగారం వెండి ధరలు

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.Read More

Business Slider

తగ్గిన బంగారం ధరలు

నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు నేడు తగ్గాయి.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చాలా తక్కువగా నమోదయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ 350తగ్గి రూ.67,800లకు చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ.380తగ్గి రూ.73,970లకు చేరింది. మరోవైపు వెండి ధర కేజీ రూ.1,750తగ్గి ప్రస్తుతం రూ.96000లకు పలుకుతుంది.Read More

What do you like about this page?

0 / 400