హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550లు పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరగడంతో రూ.87,980 లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొంది.Read More
Tags :gold price hike
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ కూడా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 170 పెరిగి రూ.83,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.76,100గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ రేట్ రూ.1,06,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉంది.. 24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి […]Read More
హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు వెండి,బంగారం ధరలు బాగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550లు పెరిగి రూ.73,310 కి చేరింది. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ.510 లు పెరిగి రూ.67,200లు పలుకుతుంది. మరోవైపు వెండి ధర ఏకంగా కేజీ రూ.2000లు పెరిగి రూ.92,000లకు చేరింది.Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఈ రోజు శనివారం భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,150లు పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.72,770లకు చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050లు పెరిగింది. దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.66,700లకు చేరింది. వెండి ధర కేజీపై రూ.2,000లు పెరిగింది. మొత్తం కేజీ వెండి ధర రూ.91,000లుగా చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు […]Read More