తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.Read More
Tags :gold price
బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం (పది గ్రాములు) రూ. 820లు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.79,640లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ.73,000లు పలుకుతుంది.ఇంకోవైపు కిలో వెండి ధర రూ. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉంది.. 24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి […]Read More
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఈ రోజు శనివారం భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,150లు పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.72,770లకు చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050లు పెరిగింది. దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.66,700లకు చేరింది. వెండి ధర కేజీపై రూ.2,000లు పెరిగింది. మొత్తం కేజీ వెండి ధర రూ.91,000లుగా చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు […]Read More
నేడు బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]Read More