తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉంది.. 24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి […]Read More
Tags :gold
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More
హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు వెండి,బంగారం ధరలు బాగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550లు పెరిగి రూ.73,310 కి చేరింది. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ.510 లు పెరిగి రూ.67,200లు పలుకుతుంది. మరోవైపు వెండి ధర ఏకంగా కేజీ రూ.2000లు పెరిగి రూ.92,000లకు చేరింది.Read More
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.Read More
నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు నేడు తగ్గాయి.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చాలా తక్కువగా నమోదయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ 350తగ్గి రూ.67,800లకు చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ.380తగ్గి రూ.73,970లకు చేరింది. మరోవైపు వెండి ధర కేజీ రూ.1,750తగ్గి ప్రస్తుతం రూ.96000లకు పలుకుతుంది.Read More