తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More
Tags :ghmc
MLA Danam NagenderRead More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దొంగల కంటే కుక్కల బెడదా ఎక్కువగా ఉన్నదా అన్నట్లు రోజుకో సంఘటన వెలుగులోకి వస్తుంది.. ఒకేరోజు పన్నెండు మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ పరిధిలోని పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులుగా చేరి చిన్నారులపై దాడి చేస్తున్నాయి అని కాలనీ వాసులు వాపోతున్నారు .. బాలానగర్ పరిధి రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో సుమారు 12 […]Read More
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదొక అంశంతో ట్రోల్ చేసే నెటిజన్స్ తాజా సంఘటనతో మేయర్ గ్రేట్ అంటూ పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం సాయంత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మీ కేబీఆర్ పార్కు దగ్గరకు వాకింగ్ కెళ్లారు.. అసమయంలో పార్కు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడ్ని గమనించారు.. దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఆ క్రమంలో ఆ […]Read More
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి..మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు..మరోవైపు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను ఎంపిక చేశారు.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More