Tags :ghmc meyor

Breaking News Hyderabad Slider Top News Of Today

మేయర్ గద్వాల విజయలక్ష్మీకి వేధింపులు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఆర్ధరాత్రి మేయర్ విజయలక్ష్మీకి ఫోన్లు చేస్తూ ఓ అగంతుడు బెదిరింపులకు దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కే.కేశవరావు అంతు చూస్తాము అంటూ మెసేజ్ లు పెట్టడమే కాకుండా ఫోన్లు చేశాడు దుండగుడు. అయితే ఆ దుండగుడు బోరబండలో చనిపోయిన సర్ధార్ కి సంబంధించిన వ్యక్తినంటూ తెలిపినట్లు మేయర్ సిబ్బంది […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

జీహెచ్ఎంసీలో మేయర్ వర్సెస్ కమీషనర్..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, కమిషనర్ మధ్య వాగ్వాదం చోటుచేసు కున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నగర ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కమిషనర్ ఇలంబర్తీలు పరస్ప రం వాగ్వాదం చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు ఫిర్యా దులు చేసుకున్నట్టు అధికా ర వర్గాల సమాచారం. రంజాన్ ఏర్పాట్లపై నిన్న మంగళవారం సచివాలయంలో ఓ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశం అనంతరం వీరిద్దరి మధ్య ఈ వాగ్వాదం […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

త్వరలో కేసీఆర్ తో జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు భేటీ..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ బీఅర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ లు, పార్టీకి చెందిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి తన భర్త మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు శోభన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టడం పై శనివారం జరగబోయే పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి.. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ […]Read More

Hyderabad Slider Top News Of Today

జీహెచ్ఎంసీ మేయర్ మానవత్వం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదొక అంశంతో ట్రోల్ చేసే నెటిజన్స్ తాజా సంఘటనతో మేయర్ గ్రేట్ అంటూ పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం సాయంత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మీ కేబీఆర్ పార్కు దగ్గరకు వాకింగ్ కెళ్లారు.. అసమయంలో పార్కు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడ్ని గమనించారు.. దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఆ క్రమంలో ఆ […]Read More