గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అమ్రపాలి ఐఏఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని మహానగరంలో బాటసారులు,పిల్లలు,మహిళలపై వీధి కుక్కల దాడి సంఘటనలు పెరిగిపోతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అందులో భాగంగా నష్టనివారణ చర్యల్లో భాగంగా నగరంలో అన్ని పెంపుడు కుక్కల యజమానులు జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేయాలని కమీషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ సదుపాయం మై జీహెచ్ఎంసీ(MY GHMC) మొబైల్ యాప్ లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. నగరంలో తాము […]Read More
Tags :ghmc commissioner
హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్ల గురించి కమీషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ అమ్రపాలి కాట (ఐఏఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పార్కింగ్ గురించి పలు మార్గదర్శకాలను అమ్రపాలి విడుదల చేశారు. నగరంలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సింగిల్ ,మల్టీ స్క్రీన్స్ ఉన్న అన్ని థియేటర్లలో పార్కింగ్ వసూళ్లపై వస్తోన్న పిర్యాదులతో అప్రమత్తమైన అమ్రపాలి పార్కింగ్ బిల్లుల గురించి కీలక ఆదేశాలను జారీ చేశారు. తొలి ఆర్ధగంట వరకు ఎలాంటి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ను తాజాగా బదిలీ చేశారు. రోనాల్డ్ రాస్ స్థానంలో గత 2 వారాలుగా జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్ ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.Read More